Nirmal జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై జిల్లా పోలీసు యం త్రాంగం సీరియస్గా దృష్టి సారించింది. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు పై దాడులు నిర్వహించడంతోపాటు, అక్రమ రవాణా కు అనుకూలంగా ఉన్న వాగులు సహా, ఇసుక రవాణా కు అను కూలంగా ఉన్న ప్రధాన అక్రమ మార్గాలపై పోలీసు యం త్రాంగం దృష్టి పెట్టింది.భారీగా తనిఖీలు.. అక్రమ నిల్వల గుర్తింపు..నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ముమ్మర తనిఖీలకు దిగిం ది. గడిచిన రెండు రోజులుగా అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలపై ఆకస్మికంగా గాజుల్ పెట్, రాంనగర్, ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం.. భారీగా తనిఖీలు.. అక్రమ నిల్వల గుర్తింపు.. మంజులపూర్ ప్రాంతాల్లో తిరిగి సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో…
Category: నిర్మల్ జిల్లా
నిర్మల్ జిల్లా